తణుకు ప్రజల ఆరోగ్యానికి నమ్మకమైన చిరునామా ఆరోగ్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్.
పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాబెటాలజీతో పాటు 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆధునిక ICUలు, ల్యాపరోస్కోపీ శస్త్రచికిత్సలు, PFT టెస్టులు, ఇన్-హౌస్ ల్యాబ్ & ఫార్మసీ సౌకర్యాలు కలవు.
హైజీనిక్ రూములు, విశాలమైన పార్కింగ్‌తో రోగుల సౌకర్యానికి పూర్తి ప్రాధాన్యం.
చిరునామా: సోమంచి వారి వీధి, పద్మశ్రీ ఫంక్షన్ హాల్ వెనుక, లయన్స్ క్లబ్ ఎదురుగా, తణుకు.
contact : 08819357732
7674961013
#ArogyaHospital #Tanuku #MultiSpecialityHospital #PulmonologyCare #EmergencyServices #HealthyLife