Auto Expo
-- views
-- likes

Auto Expo

కాకినాడలో మొదటిసారి భారీగా నిర్వహిస్తున్న Auto Expo 2026లో అన్ని ప్రముఖ బ్రాండ్స్ నుండి తాజా 2 వీలర్స్, 4 వీలర్స్ మరియు EV వాహనాలు ఒకే వేదికపై ప్రదర్శనలో ఉంటాయి.
లైవ్ డిస్ప్లేలు, స్పాట్ ఫైనాన్స్, ఆన్ ది స్పాట్ ఎక్స్చేంజ్ ఆఫర్లు మరియు డైరెక్ట్ బ్యాంక్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి.
ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ స్పెషల్ ఆఫర్లతో మీ డ్రీమ్ వాహనాన్ని బెస్ట్ డీల్‌లో ఎంపిక చేసుకునే సువర్ణావకాశం.
కుటుంబంతో కలిసి వచ్చి పవర్, పెర్ఫార్మెన్స్, ప్రెస్టీజ్‌ను ఒకేచోట అనుభవించండి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్స్‌పో కొనసాగుతుంది.

???? Address: JNTU Opposite Exhibition Ground, Kakinada
???? Contact: 9390672333,7075183325.

# Kakinada Verified
Creator
Auto Expo
Verified Partner