ఈ మహా శివరాత్రి రాత్రికి భక్తి మయమైన దివ్య అనుభూతికి సిద్ధమవ్వండి.
ఫిబ్రవరి 15 సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా నిర్వహించబడుతున్న శివోత్సవం.
జ్యోతి ప్రజ్వలన, శివరాత్రి కథా వ్యాఖ్యానం, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
కేరళ డ్రమ్స్, కాంతారా ప్రదర్శన, థియరీ బ్యాండ్ మరియు డివోషనల్ డీజేతో ప్రత్యేక ఆకర్షణ.
BookMyShow మరియు ఆఫ్‌లైన్ స్టాల్స్‌లో ఎంట్రీ పాసులు అందుబాటులో ఉన్నాయి.
???? అడ్రస్: మన్యం గ్రౌండ్స్, జె.కె. గార్డెన్స్ పక్కన
???? ఫోన్: 7799388446 / 7799388556