తణుకులో పిల్లల ఆరోగ్యం కోసం నమ్మకమైన పేరు – సుఖీభవ చిల్డ్రన్ హాస్పిటల్.
పుట్టిన కొత్త శిశువుల నుండి పెద్ద పిల్లల వరకు సంపూర్ణ చికిత్స అందిస్తున్నారు.
అడ్వాన్స్డ్ NICU వార్మర్స్‌తో నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, జాండిస్, కిడ్నీ సమస్యలు, విష ప్రభావాల వంటి అత్యవసర పరిస్థితులకు తక్షణ చికిత్స.
పిల్లల కోసం సురక్షితమైన టీకాల సదుపాయం.
సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్, CPAP, ఇన్ఫ్యూషన్ పంప్స్, నెబ్యులైజేషన్, ఫోటోథెరపీ వంటి ఆధునిక పరికరాలు.
పగలు–రాత్రి తేడా లేకుండా 24/7 ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయి.
అనుభవజ్ఞులైన వైద్యులు మరియు ఉత్తమ నర్సింగ్ కేర్‌తో నాణ్యమైన వైద్యం.
చిరునామా: సజ్జాపురం ఫ్లైఓవర్ పక్కన, తణుకు
ఫోన్: 9396449992, 9121028528