Vaibhav Dental Care
-- views
-- likes

Vaibhav Dental Care

రాజమండ్రిలో ప్రీమియం డెంటల్ కేర్ అంటే ఒకే పేరు – Vaibhav Dental Care.
15 ఏళ్ల అనుభవం కలిగిన గోల్డ్ మెడలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ Dr. Usha Sri ఆధ్వర్యంలో రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, క్యాప్స్, స్మైల్ మేకోవర్స్ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల నుంచి పెద్దల వరకు అలైన్‌మెంట్ సమస్యలకు Invisalign మరియు Spark Aligners తో ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
లేటెస్ట్ టెక్నాలజీ, పూర్తి స్టెరిలైజేషన్, ఫాస్ట్ సర్వీస్ మరియు ప్రశాంతమైన వాతావరణం మా ప్రత్యేకత.
మీ ఆరోగ్యమైన అందమైన నవ్వు కోసం మమ్మల్ని సంప్రదించండి.

???? RTC కాంప్లెక్స్ సమీపంలో, పాత సోమలమ్మ టెంపుల్ పక్కన, దివ్య హాస్పిటల్ ఎదుట – రాజమండ్రి.
???? 9985786086, 7207376699

# rajahmundry Verified
Creator
Vaibhav Dental Care
Verified Partner